Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp to Stop Working : అనుకున్నదే జరిగింది.. మిలియన్ల కొద్ది ఫోన్లలో నిలిచిపోయిన వాట్సప్ సేవలు..

WhatsApp to Stop Working : కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ యూజర్లకు వాట్సప్ షాక్ ఇచ్చింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే పలు ఫోన్లలో

WhatsApp to Stop Working : అనుకున్నదే జరిగింది.. మిలియన్ల కొద్ది ఫోన్లలో నిలిచిపోయిన వాట్సప్ సేవలు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 01, 2021 | 3:29 PM

WhatsApp to Stop Working : కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ యూజర్లకు వాట్సప్ షాక్ ఇచ్చింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే పలు ఫోన్లలో వాట్సప్ పని చేయడం లేదు. మిలియన్ల కొద్ది పాత ఫోన్లలో వాట్సప్ మేసేజింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాంతో యూజర్లు డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే, ప్రతి ఏటా పాత ఓఎస్ వెన్షన్ మొబైళ్లకు వాట్సప్ సేవలను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వాట్సప్ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుని అప్లై చేసేసింది. ఈ విషయాన్ని వాట్సప్ యాజమాన్యం తొలి నుంచీ చెబుతూనే ఉంది. కాగా, వాట్సప్ పని చేయని మొబైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

వాట్సప్ పనిచేయని మొబైళ్ల ఇవే.. ఐఓఎస్ 9 (IOS-9)​ కన్నా.. పాత వెర్షన్ ఐఫోన్​వాడుతున్న వారికి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి. ఐఫోన్​ 4ఎస్, 5, 5ఎస్​, 5సీ, 6, 6ఎస్​ (iPhone 4S, 5, 5S, 5C, 6 and 6S)​ వంటి ఫోన్లలో ఈ మేసేజింగ్ యాప్ పూర్తిగా పని చేయడం లేదు. ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్​కన్నా పాత వెర్షన్​తో నడుస్తున్న వాటిలో నేటి నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.

Also read:

New Year 2021: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, అధికారులు..

Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్

రేపటితో ముగుస్తున్న 10th జవాబుపత్రాల మూల్యాంకనం.. ఫలితాల తేదీ ఇదే
రేపటితో ముగుస్తున్న 10th జవాబుపత్రాల మూల్యాంకనం.. ఫలితాల తేదీ ఇదే
వేసవిలో వేడి నీరు తాగాలా వద్దా..! తెలుసుకోండి
వేసవిలో వేడి నీరు తాగాలా వద్దా..! తెలుసుకోండి
ఇన్విటేషన్‌ ఇలా కూడా పంపుతారా?..కొడుకు పెళ్లికి ఈయనేంచేశారంటే?
ఇన్విటేషన్‌ ఇలా కూడా పంపుతారా?..కొడుకు పెళ్లికి ఈయనేంచేశారంటే?
Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..