Space X : అంతరిక్షంలోకి ఆ నలుగురు సాధారణ పౌరులు.. వీడియో
స్పేస్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సాధారణ పౌరులను అంతరిక్షంలోకి పంపిస్తోంది. సెప్టెంబర్ 15న మొదటి సివిల్ సిబ్బందిని కంపెనీ అంతరిక్షానికి పంపుతోంది.
స్పేస్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సాధారణ పౌరులను అంతరిక్షంలోకి పంపిస్తోంది. సెప్టెంబర్ 15న మొదటి సివిల్ సిబ్బందిని కంపెనీ అంతరిక్షానికి పంపుతోంది. ఈ మిషన్‌కు ‘స్ఫూర్తి 4’ అని పేరు పెట్టారు. మిషన్‌లో నలుగురు అంతరిక్ష ప్రయాణం చేస్తారు. వీరంతా సాధారణ పౌరులు. ఈ అంతరిక్ష నౌకను ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. మిషన్ లక్ష్యం టెనస్సీ సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కోసం నిధులను సేకరించడం. బ్లూ ఆరిజిన్, వర్జిన్ స్పేస్ షిప్ మిషన్లు కొన్ని నిమిషాలకే భూమికి తిరిగి వచ్చాయి, కానీ ఈ మిషన్ మూడు రోజులు కొనసాగుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ బైక్ రైడర్ వేగంగా వెళ్లే బస్సుకింద పడిపోయినా బతికిపోయాడు.. వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

