Viral Video: ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్న తల్లి.. 10వ అంతస్తు నుంచి పడిపోయిన కవల పిల్లలు.. వీడియో
ఫేస్‌బుక్ వ్యామోహంలో మునిగిన తల్లివల్ల ఇద్దరు చిన్నారుల ప్రాణాలు అర్దాంతరంగా గాల్లో కలిసాయి. బయటివారు వచ్చి చెప్పేవరకు కూడా ఆమె అదే పిచ్చిలో ఉండిపోయింది. తన ఇద్దరు పిల్లలు ప్రాణాలతో లేరని తెలుసుకొని అప్పుడు విలపించింది.
ఫేస్‌బుక్ వ్యామోహంలో మునిగిన తల్లివల్ల ఇద్దరు చిన్నారుల ప్రాణాలు అర్దాంతరంగా గాల్లో కలిసాయి. బయటివారు వచ్చి చెప్పేవరకు కూడా ఆమె అదే పిచ్చిలో ఉండిపోయింది. తన ఇద్దరు పిల్లలు ప్రాణాలతో లేరని తెలుసుకొని అప్పుడు విలపించింది. తను చేసిన తప్పెంటో తెలుసుకొని కన్నీరు కార్చింది. కానీ ఏం లాభం.. అప్పటికే జరగాల్సిన విషాదం జరిగిపోయింది. రొమేనియాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రొమేనియాలోని ప్లోయిస్టి నగరంలో ఉంటున్న ఆండ్రియా అనే మహిళ తన ఇంట్లో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉంది. ఈ సమయంలో ఆమె కవల పిల్లలు ఆడుకుంటూ 10 వ అంతస్తు నుంచి కింద పడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 24వేల డిస్కౌంట్.. ఎక్కడ అంటే..?? వీడియో
Bigg Boss5: బిగ్ బాస్ బ్యాచ్‌లర్స్ పులిహోర కథ.. లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos