17 సార్లు లేని గర్భంతో నటన.. 98 లక్షలు హాం ఫట్

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కొందరు కక్కుర్తిపడుతుంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తుంటారు. ఇటలీలోని రోమ్‌కి చెందిన 50 ఏళ్ల బార్బరా... ప్రభుత్వాన్ని ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు ఏకంగా 17 సార్లు మోసం చేసింది. లేని గర్భాన్ని చెప్పుకొని దాదాపు 98 లక్షల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది. నిజానికి ఆమె ఎప్పుడు గర్భం దాల్చిందో కలిగిన పిల్లల వివరాలేంటో ఏ ఆస్పత్రిలో నమోదు కాలేదు, అధికారులెవ్వరూ కూడా ఆమె పిల్లలను చూడలేదు కూడా.

17 సార్లు లేని గర్భంతో నటన.. 98 లక్షలు హాం ఫట్

|

Updated on: Feb 23, 2024 | 7:24 PM

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కొందరు కక్కుర్తిపడుతుంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తుంటారు. ఇటలీలోని రోమ్‌కి చెందిన 50 ఏళ్ల బార్బరా… ప్రభుత్వాన్ని ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు ఏకంగా 17 సార్లు మోసం చేసింది. లేని గర్భాన్ని చెప్పుకొని దాదాపు 98 లక్షల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది. నిజానికి ఆమె ఎప్పుడు గర్భం దాల్చిందో కలిగిన పిల్లల వివరాలేంటో ఏ ఆస్పత్రిలో నమోదు కాలేదు, అధికారులెవ్వరూ కూడా ఆమె పిల్లలను చూడలేదు కూడా. ఆమె రోమ్‌లో ఉన్న క్లినిక్‌ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాలను దొంగిలించి తన పేరుతో సర్టిఫికేట్లను సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేది. ఇలా 24 ఏళ్ల కాలంలో 12 గర్భస్రావాలు జరిగినట్లు, ఐదు మంది పిల్లలు కన్నట్లు పేర్కొంది. మొత్తంగా 17 బూటకపు గర్భాలతో అధికారులను మోసం చేసింది. గత డిసెంబర్‌లో​ తాను మరో బిడ్డను ప్రసవించినట్లు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి ఆ 50 ఏళ్ల మహిళ పై గట్టి నిఘా పెట్టారు. విచారణలో ఆమె గర్భం అంతా ఓ బూటకమని తేలింది. బేబీ బంప్‌లా కనిపించేందుకు దిండ్లను ఉపయోగించనట్లు బయటపడింది. పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్లుగా చాలా బరువు మోస్తున్నట్లు పోజులిచ్చేదని అధికారుల చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రికెట్‌ గ్రౌండ్‌లోకి ఎద్దు ఎంట్రీ.. బ్యాట్‌లు వదిలి ప్లేయర్స్‌ పరుగో పరుగు

కోతుల కోసం మినీ సిటీ !! మండిపడుతున్న అమెరికన్స్

కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..

అమృత్‌ భారత్‌కు అనూహ్య స్పందన.. పట్టాలపైకి మరో 50 రైళ్లు

విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!