కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన కుమారీ ఆంటీ డైలాగ్ ‘మీది 1000 రూపీస్ అయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా’.. ఈ ఒక్క డైలాగ్ తో స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారీ ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందడం చూసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు.. తాజాగా దానిని కాపీ కొట్టారు. కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారికి నవ్విస్తూనే చురకలు వేశారు.
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన కుమారీ ఆంటీ డైలాగ్ ‘మీది 1000 రూపీస్ అయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా’.. ఈ ఒక్క డైలాగ్ తో స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారీ ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందడం చూసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు.. తాజాగా దానిని కాపీ కొట్టారు. కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారికి నవ్విస్తూనే చురకలు వేశారు. ఓ ద్విచక్ర వాహనదారుడు డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ లో మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. ‘మీది మొత్తం 1000 అయింది. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా’ అంటూ ట్వీట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పై జనాలలో అవగాహన పెంచడానికి హైదరాబాద్ పోలీసులు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఫన్నీ పోస్టులతో పరోక్షంగా ట్రాఫిక్ రూల్స్ ను గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమృత్ భారత్‌కు అనూహ్య స్పందన.. పట్టాలపైకి మరో 50 రైళ్లు
విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలు
పెళ్లి వేదికపై వధువు కాళ్లపై పడిన వరుడు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు

ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్

ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో

ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్ వీడియో

ప్రేమిస్తే చావేనా?ఓ తండ్రి పరువు కోసం..వీడియో

ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో
