అమృత్ భారత్‌కు అనూహ్య స్పందన.. పట్టాలపైకి మరో 50 రైళ్లు
అమృత్ భారత్ రైళ్లకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. దేశంలో రెండు రైళ్లు గతేడాది డిసెంబర్‌లో పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు.
అమృత్ భారత్ రైళ్లకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. దేశంలో రెండు రైళ్లు గతేడాది డిసెంబర్‌లో పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నడుపుతున్నారు. గతేడాది డిసెంబర్ 3న ప్రధాని మోదీ 2 ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను ప్రారంభించగా ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించారు. దక్షిణాదిన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు ఏపీ మీదుగా ప్రయాణిస్తోంది. దీనికి విశేష స్పందన లభిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలు
పెళ్లి వేదికపై వధువు కాళ్లపై పడిన వరుడు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

