రష్యన్ పైలెట్‌ను స్పెయిన్‌లో ఎందుకు చంపారు ??
రష్యా సైన్యాన్ని మోసం చేసి పారిపోయిన పైలట్ ఒకరు స్పెయిన్ లో దారుణ హత్యకు గురయ్యాడు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న పైలట్ మృతదేహాన్ని స్పెయిన్ పోలీసులు గుర్తించారు. మారుపేరుతో, ఉక్రెయిన్ పాస్ పోర్టుతో ఆ వ్యక్తి ఆశ్రయం పొందాడని విచారణలో తేలింది. వారం క్రితం గుర్తించిన ఈ మృతదేహం రష్యన్ పైలట్ మాక్సిమ్ కుజుమినోవ్ దేనని తెలుస్తోంది. ఈ మేరకు స్పెయిన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఈఎఫ్ఈ ఓ కథనం ప్రసారం చేసింది.
రష్యా సైన్యాన్ని మోసం చేసి పారిపోయిన పైలట్ ఒకరు స్పెయిన్ లో దారుణ హత్యకు గురయ్యాడు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న పైలట్ మృతదేహాన్ని స్పెయిన్ పోలీసులు గుర్తించారు. మారుపేరుతో, ఉక్రెయిన్ పాస్ పోర్టుతో ఆ వ్యక్తి ఆశ్రయం పొందాడని విచారణలో తేలింది. వారం క్రితం గుర్తించిన ఈ మృతదేహం రష్యన్ పైలట్ మాక్సిమ్ కుజుమినోవ్ దేనని తెలుస్తోంది. ఈ మేరకు స్పెయిన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఈఎఫ్ఈ ఓ కథనం ప్రసారం చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 13న విల్లాజోయోసా అనే చిన్న టౌన్ లో కుజుమినోవ్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు కుజుమినోవ్ పై 12 రౌండ్ల కాల్పులు జరిపారు. మాక్సిమ్ కుజుమినోవ్ రష్యా మిలటరీలో పైలట్.. ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ ను నడుపుతుండేవాడు. తన విధుల్లో భాగంగా గతేడాది ఆగస్టులో యుద్ధ విమానాల విడి భాగాలను రష్యా మిలటరీ బేస్ లకు చేర్చేందుకు బయలుదేరాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య రాముణ్ణి చూపిస్తూ మెదడుకు ఆపరేషన్.. గుంటూరు వైద్యుల ఘనత
Vladimir Putin: కిమ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన పుతిన్.. అదేంటంటే ??
TOP 9 ET News: మహేష్‌కు.. జక్కన్న షాకింగ్ కండీషన్ | షణ్ముక్ కేసులో బయటపడ్డ సంచలన నిజం
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

