AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: మహేష్‌కు.. జక్కన్న షాకింగ్ కండీషన్ | షణ్ముక్‌ కేసులో బయటపడ్డ సంచలన నిజం

TOP 9 ET News: మహేష్‌కు.. జక్కన్న షాకింగ్ కండీషన్ | షణ్ముక్‌ కేసులో బయటపడ్డ సంచలన నిజం

Phani CH
|

Updated on: Feb 22, 2024 | 8:20 PM

Share

జక్కన్న సినిమా అంటే.. ఓ మూడేళ్లు అందరికీ దూరం అవడం అన్నమాటే! పనితో ఒళ్లుహూనం అవడం పక్కా అన్నమాటే! అని నెట్టింట వైరల్ అవుతున్న డైలాగుల మధ్యలో ఇప్పుడు మరో న్యూస్ ఇండస్ట్రీలో బజ్ చేస్తోంది. అకార్డింగ్ టూ ఆ న్యూస్.. జక్కన్న మహేష్‌కు ఓ నయా కండీషన్ పెట్టారట. ఇప్పటి నుంచి షూటింగ్ అయిపోయే వరకు ఈవెంట్స్‌కు కానీ.. ఇంటర్వ్యూలకు కానీ.. మహేష్‌ వెళ్లేందుకు వీలు లేదని హుకుం జారీచేశారట.

జక్కన్న సినిమా అంటే.. ఓ మూడేళ్లు అందరికీ దూరం అవడం అన్నమాటే! పనితో ఒళ్లుహూనం అవడం పక్కా అన్నమాటే! అని నెట్టింట వైరల్ అవుతున్న డైలాగుల మధ్యలో ఇప్పుడు మరో న్యూస్ ఇండస్ట్రీలో బజ్ చేస్తోంది. అకార్డింగ్ టూ ఆ న్యూస్.. జక్కన్న మహేష్‌కు ఓ నయా కండీషన్ పెట్టారట. ఇప్పటి నుంచి షూటింగ్ అయిపోయే వరకు ఈవెంట్స్‌కు కానీ.. ఇంటర్వ్యూలకు కానీ.. మహేష్‌ వెళ్లేందుకు వీలు లేదని హుకుం జారీచేశారట. మీడియా కంట పడకుండా.. జాగ్రత్తగా ఉండాలంటూ.. కాస్త గట్టిగా చెప్పారట. దీంతో జక్కన్న కండీష్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దాదాపు మూడేళ్లు మహేష్‌ను చూడకుండా ఎలా ఉండాలా? అని ఆయన ఫ్యాన్స్‌ను బాధపడేలా చేస్తోంది. గంజాయి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముక్, అతని బ్రదర్ సంపత్ వినయ్‌ పట్టుబడగా.. పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. షణ్ముక్ తనకు యూట్యూబ్‌ షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశం ఇస్తానని మోసం చేస్తే.. అతని బ్రదర్ సంపత్ వినయ్‌.. తనను బెదిరించి విల్లాలకు , హోటళ్లకు తిప్పి లైంగికంగా దాడి చేశారని చెప్పింది మోనిక. అంతేకాదు ఓ సారి అబార్షన్ కూడా చేయించదని పోలీసులకు చెప్పింది. దీంతో ఈ అన్నదమ్ముల యవ్వారం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాటిళ్లతో టైం బాంబులు.. ఆర్డర్‌ చేసిన మహిళ అరెస్టు

ఏటీఎంలో చోరీ.. లక్షలు దోచేసిన కేటుగాళ్లు..

ఎగురుతున్న విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన

పెళ్లికోసం యువకుడి తిప్పలు.. ఏం చేశాడంటే ??

ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి