పెళ్లికోసం యువకుడి తిప్పలు.. ఏం చేశాడంటే ??
తల్లిదండ్రులు తన పెళ్లి ఊసు ఎత్తడం లేదని, మ్యారేజీ బ్యూరోని సంప్రదించినా పని కావడం లేదని ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను తానే వెతుక్కుందామని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న అతనికి ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టేసాడు. 'వధువు కావలెను' అంటూ తన రిక్షాకు ఓ బోర్డు తగిలించుకుని తనకు కాబోయే వధువును వెతుక్కునేందుకు బయలుదేరాడు.
తల్లిదండ్రులు తన పెళ్లి ఊసు ఎత్తడం లేదని, మ్యారేజీ బ్యూరోని సంప్రదించినా పని కావడం లేదని ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను తానే వెతుక్కుందామని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న అతనికి ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టేసాడు. ‘వధువు కావలెను’ అంటూ తన రిక్షాకు ఓ బోర్డు తగిలించుకుని తనకు కాబోయే వధువును వెతుక్కునేందుకు బయలుదేరాడు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ నగరానికి చెందిన 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ ఈ-రిక్షా నడుపుతూ తల్లిదండ్రుల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థికంగా కాస్త స్థిరపడడంతో ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతని తల్లిదండ్రులకు విషయం చెబితే నీకు నచ్చిన అమ్మాయిని నువ్వే వెతుక్కో అంటూ తప్పించుకున్నారు. ఇందుకోసం అతడు తెలిసిన వాళ్లని పెళ్లి గురించి అడిగాడు. ఓ మ్యారేజ్ బ్యూరోనికూడా సంప్రదించాడు. కానీ లాభం లేకపోయింది. దీంతో అతను తన ఈ-రిక్షాకు ఓ హోర్డింగు కట్టుకొని.. ఆ హోర్డింగుపై తన ఫొటోతోపాటు ఎత్తు, పుట్టినతేదీ, బ్లడ్ గ్రూపు, విద్యార్హతలు, గోత్రం వంటి వివరాలన్నీ రాయించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి
కోతుల బెడదకు మహిళ ఉపాయం.. రూ.2000తో..
వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

