వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం
అపాయంలో ఉన్న ఆడవారిని రక్షించాల్సిన పోలీసులే వారిపాలిట కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు. రక్షణకోసం వచ్చిన మహిళల పట్ల వారు ప్రవర్తించే తీరు మొత్తం పోలీసు వ్యవస్థపైనే నమ్మకం పోయేలా చేస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లాలో ఓ ఎస్‌ఐ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకుంటానని మోసం చేయడంతో బాధిత మహఙళ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీస్ స్టేషన్ లో అరుణ్ అనే వ్యక్తి ఎస్‌ఐగా ఫిబ్రవరి 16 వరకు విధులు నిర్వహించాడు.
అపాయంలో ఉన్న ఆడవారిని రక్షించాల్సిన పోలీసులే వారిపాలిట కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు. రక్షణకోసం వచ్చిన మహిళల పట్ల వారు ప్రవర్తించే తీరు మొత్తం పోలీసు వ్యవస్థపైనే నమ్మకం పోయేలా చేస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లాలో ఓ ఎస్‌ఐ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకుంటానని మోసం చేయడంతో బాధిత మహఙళ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీస్ స్టేషన్ లో అరుణ్ అనే వ్యక్తి ఎస్‌ఐగా ఫిబ్రవరి 16 వరకు విధులు నిర్వహించాడు. ఇటివలే కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యాడు. ఎస్‌ఐ అరుణ్ పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై యువతి ఎస్‌ఐ అరుణ్ పై సైదాబాద్‌లోని ఉన్నత స్థాయి అధికారులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేసింది. అధికారులు ఎస్‌ఐపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అరుణ్ మోసం చేశాడని యువతి పేర్కొంది. అరుణ్ గతంలో హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ కేసుపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో తన ఫోన్ నంబర్‌ను ఎస్ఐ అరుణ్ తీసుకుని ప్రేమించానని చెప్పాడని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే బోనులో అక్బర్.. సీత.. విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం..
ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్టయ్యాడు
మాఘమాసం వేళ మల్లెలకు ఫుల్ డిమాండ్..కేజీ ఎంతో తెలుసా ??
యువకుడి కక్కుర్తి.. పోలీసు వాహనంతో రీల్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

