అమెరికాలో బియ్యం కోసం తెలుగువాళ్ళ కష్టాలు
బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయం వల్ల చాలా దేశాల్లో బియ్యం సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ శాతం భారతీయులు ఉన్న నేపధ్యంలో అక్కడ అప్పుడే బియ్యం కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయం వల్ల చాలా దేశాల్లో బియ్యం సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ శాతం భారతీయులు ఉన్న నేపధ్యంలో అక్కడ అప్పుడే బియ్యం కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా వ్యాప్తంగా భారతీయులు ఉన్న అన్ని స్టేట్స్‌లో బియ్యం కోసం జనాలు షాపుల ముందు ఉదయం నుంచే బారులు తీరారు. భారత్ బియ్యం ఎగుమతి నిలిపివేసిందని తెలిసిన వెంటనే ఎన్‌ఆర్‌ఐలు అంతా ఉద్యోగాలకు సెలవులు పెట్టుకొని షాపులకు పరుగులు తీశారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 బ్యాగులు బియ్యాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇండియన్ స్పైసీ ఫుడ్ షాపులే కాకుండా స్థానిక షాపుల్లో కూడా బియ్యం కొరత ఏర్పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
ప్రభాస్ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా
Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??