కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో
నానాటికీ మంచు కరిగిపోతున్న మంచుతో సముద్ర మట్టాలు పెరిగిపోతూ తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల మంచు కరిగిపోయిందంటే అర్ధం చేసుకోవచ్చు.
నానాటికీ మంచు కరిగిపోతున్న మంచుతో సముద్ర మట్టాలు పెరిగిపోతూ తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల మంచు కరిగిపోయిందంటే అర్ధం చేసుకోవచ్చు. కరిగిన నీళ్లన్నీ అమెరికాలో చేరితే ఆ దేశం 1.5 అడుగుల మేర మునిగిపోతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో మంచు వేగంగా కరిగిపోతోంది. ఇక్కడ 2002 నుంచి కరుగుతున్న మంచు వల్ల సముద్ర మట్టాలు 1.2 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్ 2002–ఆగస్టు 2021 మధ్య కాలంలో గ్రేవిటీ రికవరీ క్లైమేట్ ఎక్స్‌పరిమెంట్ ఉపగ్రహాల నుంచి సేకరించిన వివరాలతో డెన్మార్క్ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. మంచు ఫలకాల అంచుల్లో ఎక్కువ హిమం కరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది.
Also Watch:
Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో
గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్ !! చూస్తే షాక్ అవుతారు !! వీడియో
వామ్మో ఇది మామూలు తాబేలు కాదు !! స్పైడర్‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది !! వీడియో
రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో
13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

