13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో
సునీల్ నరైన్ తన మిస్టరీ బౌలింగ్‌కు పేరుగాంచినప్పటికీ, అతను బ్యాట్‌తోనూ చాలా ప్రమాదకరంగా కనిపిస్తూనే ఉంటాడు. నరేన్ బ్యాట్ కదిలినప్పుడల్లా బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాడు.
సునీల్ నరైన్ తన మిస్టరీ బౌలింగ్‌కు పేరుగాంచినప్పటికీ, అతను బ్యాట్‌తోనూ చాలా ప్రమాదకరంగా కనిపిస్తూనే ఉంటాడు. నరేన్ బ్యాట్ కదిలినప్పుడల్లా బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాడు. అయితే తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2022 రెండో క్వాలిఫైయర్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కొమిల్లా విక్టోరియన్స్ తరఫున ఆడుతున్న సునీల్ నరైన్, చటోగ్రామ్ ఛాలెంజర్స్‌పై కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Also Watch:
Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

