Shanmukh Jashwanth: తప్పు ఒప్పుకున్న షణ్ను.. వీడియో
యూట్యూబర్‌గా బిగ్‌బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన షణ్ను... తన పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్‌తో షో విన్నర్ రేసులో ముందుకొచ్చాడు.
యూట్యూబర్‌గా బిగ్‌బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన షణ్ను… తన పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్‌తో షో విన్నర్ రేసులో ముందుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 మరో కంటెస్టెంట్ సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. దీంతో అటు బిగ్ బాస్ 5 కప్‌ను మిస్ చేసుకోవడమే కాకుండా.. తన లవర్ దీప్తి ని దూరం చేసుకున్నాడు షణ్ను. అయితే దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్.. మరోసారి స్పందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా ఓ య్యూటూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన బ్రేకప్ కారణం ఏంటనేది మరో సారి చెప్పే ప్రయత్నం చేశాడు. తమ ఇద్దరి బ్రేకప్‌కి సిరి కారణం కాదంటూ మరో సారి చెప్పాడు.
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

