Movie Ticket Price Issue: ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకో..! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రతినిధులు..(వీడియో)
నీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా టికెట్స్ రేట్స్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాలే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఇప్పుడు ఒక్కోక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Published on: Feb 18, 2022 09:42 AM
వైరల్ వీడియోలు
Latest Videos