Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో
ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. అటు బాలీవుడ్‌లోనూ రష్మిక ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు.
ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. అటు బాలీవుడ్‌లోనూ రష్మిక ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. తాజాగా.. ఈ అందాల నటి తన పెళ్లి గురించి ఆక్తికర విషయాలు వెల్లడించారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఇంట్లో ఒప్పించి చేసుకుంటానన్నారు. ఫిబ్రవరి 16న జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్‌లో ప్రేమ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పారు. ఎవరి దగ్గర అయితే సెక్యూర్‌గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‌గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంలో మంచి లైఫ్ పార్టనర్..అవుతారు.. అలాంటి వ్యక్తినే తను భర్తగా ఎంచుకుంటానని చెప్పుకొచ్చారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటానని, ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్ పైనే పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

