Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో
ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిద్వారా శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే వీటిని అతిగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయనని కొంతమంది నిపుణుల హెచ్చరిస్తున్నారు.
ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిద్వారా శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే వీటిని అతిగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయనని కొంతమంది నిపుణుల హెచ్చరిస్తున్నారు. నిజానికి “ఎండుద్రాక్ష పోషకాలతో నిండి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే వీటిని ఏ మోతాదులో తీసుకోవాలో తప్పకుండా తెలిసి ఉండాలి. ముఖ్యంగా శరీరంలో క్యాలరీలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు కిస్మిస్ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ” నిపుణులు సూచిస్తున్నారు. రొజూ ఎండుద్రాక్షను 40 నుంచి 50 గ్రాములకు మించి తీసుకోకూడదట. ఎండుద్రాక్షను మోతాదుకు మించి తీసుకుంటే అజీర్ణం, కడుపు సంబంధిత రుగ్మతలు తలెత్తే అవకాశముందట. అలాగే ఎండుద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల కణాలకు నష్టం వాటిల్లే ప్రమాదముందట.
Also Watch:
గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్ !! చూస్తే షాక్ అవుతారు !! వీడియో
వామ్మో ఇది మామూలు తాబేలు కాదు !! స్పైడర్‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది !! వీడియో
రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో
13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో
Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో