వామ్మో ఇది మామూలు తాబేలు కాదు !! స్పైడర్‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది !! వీడియో
సాధారణంగా తాబేలు పేరు ఎత్తగానే.. హా.. అది ఏం చేస్తుందిలే సాధు జంతువు అని అనుకుంటాం. అలాంటి తాబేళ్లు నీటిలో, నేలపై నడుస్తాయని మాత్రమే మనకు తెలుసు.
సాధారణంగా తాబేలు పేరు ఎత్తగానే.. హా.. అది ఏం చేస్తుందిలే సాధు జంతువు అని అనుకుంటాం. అలాంటి తాబేళ్లు నీటిలో, నేలపై నడుస్తాయని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇదిగో ఇక్కడ చూడండి..ఓ చిన్ని తాబేలు ఎలా గోడలు ఎక్కేస్తుందో…చూస్తున్నారుగా తాబేలు ఎలా బరబరా గోడపైకి ఎక్కేస్తుందో..! ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియో నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తోంది. ఈ తాబేలును నింజా టర్టిల్ అని సరదా క్యాప్షన్ ఇచ్చారు. వీడియో చూసిన వారంతా తాబేలు గోడలు కూడా ఎక్కేస్తుందే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 24న పోస్ట్ చేసిన ఈ వీడియోని లక్షల మంది చూశారు.
Also Watch:
రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో
13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో
Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

