రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో
ప్రస్తుతం ఎన్ఎఫ్‌టీల కాలం నడుస్తోంది. ఎన్ఎఫ్‌టీలు అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్స్. ఏదైనా యూనిక్ ఫోటో కానీ, వీడియో కానీ, డాక్యుమెంట్ ఏదైనా సరే..
ప్రస్తుతం ఎన్ఎఫ్‌టీల కాలం నడుస్తోంది. ఎన్ఎఫ్‌టీలు అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్స్. ఏదైనా యూనిక్ ఫోటో కానీ, వీడియో కానీ, డాక్యుమెంట్ ఏదైనా సరే.. ఎన్ఎఫ్‌టీలో వేలం వేయొచ్చు. దాన్ని నచ్చిన వాళ్లు కొనుక్కుంటారు. దానికి డిమాండ్ ఉంటే వేలంలో దాని విలువ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఎన్ఎఫ్‌టీల మీద పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా కెనడాకు చెందిన ఫేమస్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా ఎన్ఎఫ్‌టీలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. తాజాగా బోర్‌గా కూర్చొని ఉన్న కోతి ఎన్ఎఫ్‌టీని కొనుగోలు చేశాడు. దాని కోసం ఏకంగా 4,70,000 డాలర్లు ఖర్చు పెట్టాడు. అంటే మన కరెన్సీలో ఏకంగా మూడున్నర కోట్లు పైనే.
Also Watch:
13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో
Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

