Greek ship: ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.

లైబీరియా జెండాతో ఉన్న గ్రీస్‌ నౌక తాజాగా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది . గత వారం హౌతీ రెబల్స్‌ ఈ వాణిజ్య నౌకపై దాడి చేసారు. ట్యూటర్‌ అనే ఈ నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో శిథిలాలతోపాటు చమురు ఆనవాళ్లు కనిపించాయని, దీనినిబట్టి నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటీష్‌ మిలిటరీ విభాగం బుధవారం తెలిపింది. హౌతీ రెబల్స్‌ దాడి కారణంగా సముద్రంలో నౌక మునగడం ఇది రెండోసారి. గతంలోనూ ఒకటి ఇలాగే మునిగిపోయింది.

Greek ship: ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.

|

Updated on: Jun 22, 2024 | 6:38 PM

లైబీరియా జెండాతో ఉన్న గ్రీస్‌ నౌక తాజాగా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది . గత వారం హౌతీ రెబల్స్‌ ఈ వాణిజ్య నౌకపై దాడి చేసారు. ట్యూటర్‌ అనే ఈ నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో శిథిలాలతోపాటు చమురు ఆనవాళ్లు కనిపించాయని, దీనినిబట్టి నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటీష్‌ మిలిటరీ విభాగం బుధవారం తెలిపింది.

హౌతీ రెబల్స్‌ దాడి కారణంగా సముద్రంలో నౌక మునగడం ఇది రెండోసారి. గతంలోనూ ఒకటి ఇలాగే మునిగిపోయింది. ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, హౌతీల దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాణిజ్య, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే తొలిసారి. ట్యూటర్‌ నౌకపై వారం కిందట బాంబులను నింపుకొని వచ్చిన హౌతీలకు చెందిన డ్రోన్‌ బోట్‌ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలోని ఒక ఉద్యోగి మరణించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!