Russia War: రష్యా సైనికుల ఉత్తుత్తి పెళ్ళిళ్ళు .. యుద్ధం తప్పించుకోవడానికి..

Russia War: రష్యా సైనికుల ఉత్తుత్తి పెళ్ళిళ్ళు .. యుద్ధం తప్పించుకోవడానికి..

Anil kumar poka

|

Updated on: Jun 17, 2022 | 10:15 AM

ఉక్రెయిన్‌లో ఆగకుండా నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధంతో విసిగిపోయిన రష్యా సైనికులు, యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సొంత దేశం చేరుకోవడానికి


ఉక్రెయిన్‌లో ఆగకుండా నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధంతో విసిగిపోయిన రష్యా సైనికులు, యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సొంత దేశం చేరుకోవడానికి ఉత్తుత్తి పెళ్లిళ్లకు తెర తీస్తున్నారు. నకిలీ శుభలేఖలు సమర్పించి సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఓ ఫోన్‌ సంభాషణ ద్వారా బయటపడింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మంగళవారం విడుదల చేసిన ఒక ఫోన్ కాల్ ప్రకారం.. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా సైనికుడికి, అతడి స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈ తతంగం బయటపడింది. నకిలీ పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నానని, చాలామంది ఇలాగే చేశారని అతను చెప్పుకున్నాడు. ఉక్రెయిన్‌ నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గమన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 17, 2022 10:15 AM