Viral Video: ఇండోనేషియాలో దారుణం.. కుప్పకూలిన వందలాది పక్షులు.. వీడియో

Viral Video: ఇండోనేషియాలో దారుణం.. కుప్పకూలిన వందలాది పక్షులు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 15, 2021 | 10:39 PM

ఇండోనేషియాలో దారుణం జరిగింది. ఉన్నపళంగా వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో వందల సంఖ్యలో పక్షుల మృతదేహాలు కుప్పకూలడంతో జనాలు హడలిపోయారు.

ఇండోనేషియాలో దారుణం జరిగింది. ఉన్నపళంగా వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో వందల సంఖ్యలో పక్షుల మృతదేహాలు కుప్పకూలడంతో జనాలు హడలిపోయారు. పక్షులు ఈ స్థాయిలో చనిపోవడం వెనుక వాతావరణంలో మార్పులే కారణమని స్థానిక అధికార యంత్రాంగం భావిస్తోంది. కాగా, బాలిలోని స్మశాన వాటికలో చనిపోయిన పిచ్చుకల శవాలను చూసి పర్యాటకులు, స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, కొందరు వ్యక్తులు ఈ పక్షుల మరణాలకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్లుగా .. ఏనుగుకు గోరు ముద్దలు.. వీడియో

Viral Video: కుండ తయారు చేసిన వ్యక్తికి మొక్కాలి.. రాయితో కొట్టినా పగలని ఉట్టి.. వీడియో