Viral Video: తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్లుగా .. ఏనుగుకు గోరు ముద్దలు.. వీడియో
ఓ పెద్దావిడ తన చేత్తో ఏనుగుకు ఆహారం తినిపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ విడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఓ పెద్దావిడ తన చేత్తో ఏనుగుకు ఆహారం తినిపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ విడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పెద్దావిడ ఇంటి ముందు ఆవరణలో నిలబడి ఉన్న ఏనుగుకు, బకెట్‌లో నుంచి ఆహారాన్ని తీసి ముద్దలుగా చేసి ఏనుగు నోట్లో పెడుతోంది మహిళ. దానికి చెవులు ఊపుతూ ఆస్వాదిస్తోంది ఏనుగు. వీడియోలో ఏనుగు హావభావాలు నెటిజన్లను విపరీతంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోను వేల మంది వీక్షిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కుండ తయారు చేసిన వ్యక్తికి మొక్కాలి.. రాయితో కొట్టినా పగలని ఉట్టి.. వీడియో
Clay Ganesha: బల్బులో మట్టి వినాయకుడు తయారు చేసిన మెదక్ జిల్లా యుకుడు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos