Clay Ganesha: బల్బులో మట్టి వినాయకుడు తయారు చేసిన మెదక్ జిల్లా యుకుడు.. వీడియో

Clay Ganesha: బల్బులో మట్టి వినాయకుడు తయారు చేసిన మెదక్ జిల్లా యుకుడు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 15, 2021 | 10:34 PM

మెదక్ జిల్లాకు చెందిన ఓ యుకుడు బల్బులో మట్టి విగ్రహాన్ని తయారు చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. అల్లదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన బచ్చలి మోహన్ అనే యువకుడు విద్యుత్ బల్బులో వినయక విగ్రహాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

మెదక్ జిల్లాకు చెందిన ఓ యుకుడు బల్బులో మట్టి విగ్రహాన్ని తయారు చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. అల్లదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన బచ్చలి మోహన్ అనే యువకుడు విద్యుత్ బల్బులో వినయక విగ్రహాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు రావడంతో గత పదిరోజులుగా శ్రమించి ఈ అద్భుతం చేశానని తెలిపాడు మోహన్. గతంలో కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసి జిల్లా కలెక్టర్ ప్రశంసలు పొందాడు మోహన్‌. బల్బు లో విగ్రహం తయారు చేయడం చూసిన వారంతా మోహన్ కళను ప్రశంసించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. పాఠ్యాంశంగా కరోనా వైరస్.. వీడియో

గణేష్‌ ఉత్సవాలలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. వీడియో