గణేష్ ఉత్సవాలలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. వీడియో
వినాయక చవితి వచ్చిందంటే యువత అంతా ఎంతో ఉత్సాహంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. వీధి వీధిలో మండపాలు ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తారు. యువకులు అంతా దేవుని ఉత్సవాల్లో డాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకుంటారు.
వినాయక చవితి వచ్చిందంటే యువత అంతా ఎంతో ఉత్సాహంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. వీధి వీధిలో మండపాలు ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తారు. యువకులు అంతా దేవుని ఉత్సవాల్లో డాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. ఇలాంటి సంతోషకరమైన వేడుకల్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు మండపంలో ఉత్సాహంగా డాన్స్ చేసిన ఓ కుర్రాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అదృష్టం అంటే ఇదే మరీ.! తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.. వైరల్ వీడియో.!
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

