భార్య ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి షాకైన భర్త!!  ఏం గిఫ్ట్‌ ఇచ్చిందో తెలుసా ??

భార్య ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి షాకైన భర్త!! ఏం గిఫ్ట్‌ ఇచ్చిందో తెలుసా ??

Phani CH

|

Updated on: Apr 01, 2022 | 9:58 AM

తను ప్రెగ్నెంట్‌ అయినందుకు గానూ.. తన భర్తకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చింది భార్య. ఇక ఆ Expensive గిఫ్ట్‌ను చూసిన అతడు.. ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు.

తను ప్రెగ్నెంట్‌ అయినందుకు గానూ.. తన భర్తకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చింది భార్య. ఇక ఆ Expensive గిఫ్ట్‌ను చూసిన అతడు.. ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు. ఆనందంతో ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధర కార్ల లిస్టులో లంబోర్గీ ఒకటి. ఇలాంటి కార్లను కొనడం అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాంటి ఒక కారును ఓ భార్య తన భర్తకు గిఫ్ట్‌గా ఇచ్చింది. మన దేశంలో దాదాపు ఆ లంబోర్గీ కారు ఖరీదు.. 3 నుంచి 4కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంతటీ ఖరీదైన కారు అంటే తనకు ఎంతో ఇష్టం.

Also Watch:

Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్‌ !!

RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!

RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!

RRR టీంకు చెమటలు పట్టిస్తోన్న కాశ్మీరా ఫైల్స్‌ మూవీ !!

KGF 2: విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్‌ చేసిన KGF2