Heart Touching Story: ఏళ్ల తరబడి యజమాని కోసం ఎదురుచూస్తున్న కుక్క..!
తాజాగా సోషల్ మీడియాలో హృదయాన్ని హత్తుకునే ఓ కుక్క కథ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. కుక్క సముద్రంలో వేటకు వెళ్లిన తన యజమాని అయిన జాలరి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ.. ప్రతిరోజూ బీచ్‌కి వెళ్తుంది.
తాజాగా సోషల్ మీడియాలో హృదయాన్ని హత్తుకునే ఓ కుక్క కథ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. కుక్క సముద్రంలో వేటకు వెళ్లిన తన యజమాని అయిన జాలరి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ.. ప్రతిరోజూ బీచ్‌కి వెళ్తుంది. వాగిటో అనే ఈ కుక్క కథను ఒక పెరువియన్ మహిళ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. పెరూలోని పుంటా నెగ్రా తీరంలో తాను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సముద్రం వైపు ఆర్తిగా తదేకంగా చూస్తున్న కుక్క కనిపించిందట. అది ఎందుకు అలా రోజూ అక్కడికి వచ్చి ఆ సముద్రం వైపు అలా ఆశగా చూస్తుందో అర్ధం కాక అక్కడి స్థానికులను అడిగిందట. నెగ్రాకు చెందిన ఓ జాలరి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళాడట. వేటకు వెళ్లిన అతను దురదృష్టవశాత్తు మరణించాడట. అయితే అతని పెంపుడు కుక్క ‘వాగిటో’ సముద్రంలోకి వెళ్లిన తన యజమాని తిరిగి వస్తాడని.. రోజు ఆ సముద్ర తీరంలో కూర్చుని ఆశగా ఎదురుచూస్తుందట.
Also Watch:
Coconut Water Benefits: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఔరా అనాల్సిందే !!
ఆమెతో పడుకున్నానని చెప్తే.. రూ.50 లక్షలిస్తామని ఆఫర్ !!
Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్ !!
RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!
RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!