Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్ !!
పేద- ధనిక.. అగ్ర- అధమ.. లాంటి బేధాలు సమాజంలో ఉన్నట్టే... ఇండస్ట్రీలో కూడా కొన్ని బేధాలు ఉంటాయి. అవే ఇండస్ట్రీలో హీరోల స్థానాన్ని డిసైడ్ చేస్తాయి.
పేద- ధనిక.. అగ్ర- అధమ.. లాంటి బేధాలు సమాజంలో ఉన్నట్టే… ఇండస్ట్రీలో కూడా కొన్ని బేధాలు ఉంటాయి. అవే ఇండస్ట్రీలో హీరోల స్థానాన్ని డిసైడ్ చేస్తాయి. ఇక పేద వాడు ధనికుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నట్టే… లవర్ బాయ్స్ ఇమేజ్ ఉన్న హీరోలుకూడా మాస్ హీరోలుగా మారేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అందుకు హైఎండ్ యాక్షన్ సినిమాలను నమ్ముకుంటూ ఉంటారు. ఇమేజ్‌ను.. ఆ ఇమేజ్ వెంటే వచ్చే ఫాలోయింగ్… ఆ పాలోయింగ్‌ను చూసే మేకర్స్‌ను తమ వెంట పడేలా చేసుకుంటూ ఉంటారు. అందుకే పక్కంటి అబ్బాయిలా ఇండస్ట్రీకి ఎంటరైన హీరోలు.. ఆ తరువాత లవర్ బాయ్స్‌లా…. ఆ తరువాత ఒంటి చేత్తో 100 మందిని చితక్కొట్టే మాస్ హీరోలుగా మారుతుంటారు. అలా మారడానికే ప్రయత్నిస్తుంటారు.
Also Watch:
RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!
RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

