RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!
దేశమంతా ట్రిపులార్ సినిమా హవా నడుస్తోంది. రాజమౌళి అద్భుత దర్శకత్వ పనితీరు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నట విశ్వరూపం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది.
దేశమంతా ట్రిపులార్ సినిమా హవా నడుస్తోంది. రాజమౌళి అద్భుత దర్శకత్వ పనితీరు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నట విశ్వరూపం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధులకు తనదైన కాల్పనికతను జోడించి జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు మంచి మార్కులు పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఇద్దరు హీరోల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Watch:
RRR టీంకు చెమటలు పట్టిస్తోన్న కాశ్మీరా ఫైల్స్ మూవీ !!
KGF 2: విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్ చేసిన KGF2
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

