RRR టీంకు చెమటలు పట్టిస్తోన్న కాశ్మీర్ ఫైల్స్ మూవీ !!
ఓ పక్క రీసెంట్ గా రిలీజైన ట్రిపుల్ ఆర్ కలెక్షన్లలో నయా రికార్డులు క్రియేట్ చేస్తుంటే... మరో పక్క 'కాశ్మీరీ ఫైల్స్' సైలెంట్గా తన దూకుడు పెంచుకుంటోంది.
ఓ పక్క రీసెంట్ గా రిలీజైన ట్రిపుల్ ఆర్ కలెక్షన్లలో నయా రికార్డులు క్రియేట్ చేస్తుంటే… మరో పక్క ‘కాశ్మీరీ ఫైల్స్’ సైలెంట్గా తన దూకుడు పెంచుకుంటోంది. చిన్న సినిమా గా రిలీజైన ఈ సినిమా… అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేస్తూ… పాన్ ఇండియా సినిమా గా మారిపోయింది. త్రూ అవుట్ ఇండియా… ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి ఆ క్లబ్‌లో చేరిపోయింది కాశ్మీరీ ఫైల్స్. అయితే త్రూ అవుడ్ వరల్డ్ ట్రిపుల్ ఆర్ భారీ రిలీజ్ తరువాత ‘కాశ్మీర ఫైల్స్’ పక్కకు పోతుందనే అందరూ అనుకున్నారు. కాని అందరి అంచనానలు తల కిందులు చేస్తే…ట్రిపుల్ ఆర్ మేనియాన్ పక్కకు నెట్టి మరీ ఈ సినిమా వసూల్ల సునామీ సృష్టింస్తోంది. కలెక్షన్లలో నయా క్లబ్బులను క్రియేట్ చేస్తోంది.
Also Watch:
Published on: Apr 01, 2022 07:59 AM
వైరల్ వీడియోలు
Latest Videos