ఆమెతో పడుకున్నానని చెప్తే.. రూ.50 లక్షలిస్తామని ఆఫర్‌ !!

ఆమెతో పడుకున్నానని చెప్తే.. రూ.50 లక్షలిస్తామని ఆఫర్‌ !!

Phani CH

|

Updated on: Apr 01, 2022 | 9:43 AM

అందం, అభినయంతో హాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మేగన్‌ మార్కెల్‌. సినిమా కెరీర్‌లో పీక్‌ స్టేజ్‌లో ఉండగానే బ్రిటన్‌ రాజకుమారుడు ప్రిన్స్‌ హ్యారీని ప్రేమ వివాహం చేసుకుంది.



అందం, అభినయంతో హాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మేగన్‌ మార్కెల్‌. సినిమా కెరీర్‌లో పీక్‌ స్టేజ్‌లో ఉండగానే బ్రిటన్‌ రాజకుమారుడు ప్రిన్స్‌ హ్యారీని ప్రేమ వివాహం చేసుకుంది. అక్కడ సకల రాజభోగాలు ఉంటాయనుకుంటే అవమానాలు, ఛీత్కారాలు ఎదురయ్యాయి. అయితే ఆత్మాభిమానం మెండుగా ఉన్న డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌ అన్ని వదిలేసుకుని బయటకు వచ్చింది. కాగా ప్రిన్స్‌ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్‌ రాచకుంటుంబంలో తనకు ఎన్నో ఛీత్కారాలు ఎదురయ్యాయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది మేగన్‌. జాతివివక్షను కూడా ఎదుర్కొన్నానంటూ వాపోయింది. దీనికితోడు బ్రిటన్‌లోని ఓ వర్గం మీడియా కూడా మేగన్‌కు వ్యతిరేకంగా కథనాలు, వార్తలు ప్రసారం చేసింది. ఇలా మానసిక వేదనను తట్టుకోలేక ఒకనొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట మేగన్‌.

Also Watch:

Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్‌ !!

RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!

RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!

RRR టీంకు చెమటలు పట్టిస్తోన్న కాశ్మీరా ఫైల్స్‌ మూవీ !!

KGF 2: విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్‌ చేసిన KGF2