Ukraine love story: ఉక్రెయిన్ అమ్మాయికి.. ఢిల్లీ అబ్బాయికి ప్రేమ పెళ్ళి! వచ్చేప్పుడు ఆమె తెచ్చిన వస్తువులు..
ఉక్రెయిన్‌కు చెందిన ఓ అమ్మాయి.. భారత్‌కు చెందిన అబ్బాయి ప్రేమించుకున్నారు. కానీ ఊహించని విధంగా యుద్ధం రావడంతో ఎన్నో అడ్డంకులను దాటి.. ఎట్టకేలకు ఒక్కటైంది ఆ జంట.
ఉక్రెయిన్‌కు చెందిన ఓ అమ్మాయి.. భారత్‌కు చెందిన అబ్బాయి ప్రేమించుకున్నారు. కానీ ఊహించని విధంగా యుద్ధం రావడంతో ఎన్నో అడ్డంకులను దాటి.. ఎట్టకేలకు ఒక్కటైంది ఆ జంట. ఆదివారం ఈ జంట ఢిల్లీలో వివాహం చేసుకున్నారు. ఈ నెలాఖరులో వారు తమ వివాహాన్ని చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా కోర్టులో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం ఆమెకు ఏడాది పాటు వీసా ఉంది.కాగా, అనుభవ్ బాసిన్, అన్నా హోరోడెట్స్కా రెండున్నర సంవత్సరాల కిందట కలుసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరికి పరిచయం అయింది. తర్వాత దుబాయ్‌లో కలిశారు. ఆ తర్వాత సోషల్ మీడియాల ద్వారా యాక్టివ్‌గా ఉంటూ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అన్నా ఓ ఐటీ కంపెనీలో పనిచేయగా, అనుభవ్ ఢిల్లీ హైకోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నాడు.యుద్ధం క్రమంలో అన్నా తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక కాఫీ మెషీన్, రెండు టీషర్టులను తీసుకుని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి మార్చి 17న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే ప్రేమించిన న్యాయవాది అభినవ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అక్కడే వేలికి ఉంగరం కూడా తొడిగాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

