కంబళ వీరుడి కొత్త రికార్డు.. ప్రశంసలతో ముంచెత్తిన నెటిజనం.. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..
కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో రికార్డు స్థాపించిన బజగోలి జోగిబెట్టు వీరుడు నిశాంత్ శెట్టి కొత్త రికార్డు స్థాపించాడు. బెల్తంగడి తాలూకా వేనూరులో జరిగిన కంబళ పోటీలో నిశాంత్..
కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో రికార్డు స్థాపించిన బజగోలి జోగిబెట్టు వీరుడు నిశాంత్ శెట్టి కొత్త రికార్డు స్థాపించాడు. బెల్తంగడి తాలూకా వేనూరులో జరిగిన కంబళ పోటీలో నిశాంత్.. 100 మీటర్ల దూరాన్ని 8.36 సెకన్లలోనే చేరుకున్నాడు. నిశాంత్ శెట్టి గతంలో 100 దూరాన్ని 9.52 సెకన్లలో చేరుకున్నాడు. తాజా రికార్డుపై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. నిషాంత్‌శెట్టిని అభినందించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
వైరల్ వీడియోలు
Latest Videos