David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..
డెవిడ్ వార్నర్(David Warner) ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ఉంటాడు. మైదానంలోనే కాకుండా బయటకు సందడి చేస్తాడు. ఆదివారం అతను తన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులను అలరించాడు. ఆ తర్వాత మైదానంలో కొన్ని ట్రేడ్‌మార్క్ డ్యాన్స్ స్టెప్పులు వేశాడు.
డెవిడ్ వార్నర్(David Warner) ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ఉంటాడు. మైదానంలోనే కాకుండా బయటకు సందడి చేస్తాడు. ఆదివారం అతను తన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులను అలరించాడు. ఆ తర్వాత మైదానంలో కొన్ని ట్రేడ్‌మార్క్ డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ప్రేక్షకుల అభినందనలు పొందాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2022 మ్యాచ్‌లో పుష్ప సినిమాలోని శ్రీవల్లి డ్యాన్స్ మూవ్‌ను ప్రదర్శించాడు వార్నర్. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ “మీ ఆలోచనలు ఏమిటి?? అని.. క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వార్నర్ ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో గేమ్‌ను గెలుచుకుంది. 216 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

