AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తొలిసారి ప్రపంచాన్ని స్పష‌్టంగా చూసిన చిన్నారి.. ఆ చిరునవ్వుకు ఫిదా అవ్వకుండా ఉండగలరా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ట్విట్టర్‌లో పంచుకున్న ఈ వీడియోలో ఓ చిట్టిపాప తన మొదటి కళ్లద్దాలను పెట్టుకుని ఎంతో సంబరపడిపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోవడం వీడియోలో చూడొచ్చు.

Viral Video: తొలిసారి ప్రపంచాన్ని స్పష‌్టంగా చూసిన చిన్నారి.. ఆ చిరునవ్వుకు ఫిదా అవ్వకుండా ఉండగలరా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Little Girl Viral Video
Venkata Chari
|

Updated on: Nov 12, 2021 | 11:40 AM

Share

Little Girl Viral Video: పసిపిల్లల కళ్లలో స్వచ్ఛమైన అమాయకత్వం మనకు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అలాగే కొన్ని విషయాల్లో వారి ఆనందంలో మెరుపులను చూడడానికి మన కళ్లు కూడా సరిపోవు. ప్రస్తుం అలాంటి ఓ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. కొత్తగా అందుకున్న కళ్లజోడు ద్వారా ప్రపంచాన్ని స్పష్టంగా చూసే ఈ రెండేళ్ల బాలిక ఆనందాన్ని తట్టుకోలేకపోవడం చూసి నెటిజన్లు కూడా సంబురపడిపోతున్నారు.

గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ట్విట్టర్‌లో పంచుకున్న ఈ వీడియోలో ఓ చిట్టిపాప తన మొదటి ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలను అందుకుంది. వాటిన తన కళ్లకు పెట్టకున్నప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవని మనం ఈ వీడియోలో చూడొచ్చు.

నవంబరు 11న షేర్ చేసిన ఈ వీడియో ఐదు లక్షలకు పైగా వ్యూస్, 14,000 కంటే ఎక్కువ లైక్‌లతో నెట్టింట్లో దూసుకపోతోంది. ఈ పాప ఆనందం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది. మీరు కూడా ఈ వీడియోను చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.

ఈ వీడియోను చూసిన ఎంతో మంది నెటిజన్లు తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. “తొలిసారి కళ్లద్దాలు ధరించిన ఈ చిన్నారి చిరునవ్వు ఎంతో అమూల్యమైనది” అంటూ ఓ యూజర కామెంట్ చేశాడు. ‘తన చీకటి ప్రపంచాన్ని మాయం చేసిన కళ్లద్దాలతో వెలుగులు చిందిస్తోన్న చిన్నారి’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Also Read: PAK vs AUS: ఐసీయూలో 2 రోజులు.. దేశం కోసం సెమీఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్.. మ్యాచ్ ఓడినా ప్రజల హృదయాలను గెలిచిన పాక్ ప్లేయర్..!

Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!

Viral Video: భారీ కొండచిలువతో ఆటలు ఆడుతోన్న చిన్నారి.. భయం లేకుండా అల్లరి చేస్తోంది.. చూస్తే షాకవుతారు!

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో