Viral Video: అచ్చం మనిషిలాగే మాట్లాడుతున్న కాకి.. ఈ చిత్రం చూశారా సుమీ.. మీరు ఓ లుక్కెయ్యండి..

Viral Video: కొన్నిసార్లు జంతువులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చం మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయి. ఇక మనుషులు మాదిరిగానే

Viral Video: అచ్చం మనిషిలాగే మాట్లాడుతున్న కాకి.. ఈ చిత్రం చూశారా సుమీ.. మీరు ఓ లుక్కెయ్యండి..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2021 | 9:04 PM

Viral Video: కొన్నిసార్లు జంతువులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చం మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయి. ఇక మనుషులు మాదిరిగానే వాటి పిల్లలపై అవి చూపించే ఎమోషన్స్.. మనతో ప్రవర్తించే తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇక వీటికి సంబంధించిన వీడియోలను చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులు చేసే చిలిపి అల్లరి పనులు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సందర్భాల్లో భయాన్ని కూడా కలిగిస్తాయి. తాజాగా ఓ కాకికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తుంటే.. నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంది.

సాధారణంగా మనుషిలాగే మాట్లాడే పక్షి అంటే రామచిలుక అని తెలిసిన విషయమే. ఈ పక్షి మాత్రమే మనిషి మాటలను అచ్చం తను కూడా మాట్లాగలుగుతుంది. అయితే ఇటీవల ఓ కాకి కూడా మనిషిలాగే మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎంటీ నమ్మడం లేదా ? ఈ వీడియో చూస్తే మీరే నమ్ముతారు. ఈ వీడియోలో ఒక అమ్మాయి.. ఆమె చేతిపై వాలిన కాకికి గింజలను అందిస్తూ.. హాయ్ అని చెబుతుంది. దీంతో వెంటనే ఆ కాకి కూడా హయ్ అని చెబుతుంది. ఆ తర్వాత హాలో అనేగానే కాకి కూడా హాలో అని చెప్పింది. ఇక కాసేపటి తర్వాత ఆ అమ్మాయి హాయ్, హాలో చెప్పిన కానీ.. కాకి అవేం పట్టనట్లుగా మళ్లీ తన భాషలో అరుస్తుంది. మళ్లీ కాసేపటికి హాయ్, హాలో అంటూ అచ్చం మనిషిలాగే మాట్లాడుతుంది. ఈ వీడియో ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి.

వీడియో..

Also Read: Celebrity Kids: ఈ స్టార్ హీరోల పిల్లలను ఎప్పుడైనా చూశారా ? ఎంత క్యూట్‏ క్యూట్‏గా ఉన్నారో చూడండి..

Tamannah: మిల్కీబ్యూటీ తమన్నా ధరించే డ్రెస్సుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Chavu Kaburu Challaga: ఓటీటీలోకి మరో యంగ్ హీరో సినిమా.. ఆ తేదీన రానున్న ‘చావు కబురు చల్లగా’…

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!