Viral Video: పులి మాదిరిగా పిల్లి వేట.. దాని స్కిల్ చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి

ఇళ్లలోకి సైలెంట్‌గా వచ్చి.. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిని మీరు చూసి ఉంటారు. కాగా ఇప్పుడు పులి రేంజ్‌లో ఆహారాన్ని వేటాడే పిల్లిని మీకు చూపించబోతున్నాం.

Viral Video: పులి మాదిరిగా పిల్లి వేట.. దాని స్కిల్ చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి
Cat Attacks Bird
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2021 | 7:46 PM

ఇళ్లలోకి సైలెంట్‌గా వచ్చి.. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిని మీరు చూసి ఉంటారు. కాగా ఇప్పుడు పులి రేంజ్‌లో ఆహారాన్ని వేటాడే పిల్లిని మీకు చూపించబోతున్నాం. పిల్లి పక్షిని వేటాడిన విధానం మీ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుంది. ఈ వేట శైలి చూసిన తర్వాత మీరు షాక్‌కు గురవ్వడం ఖాయం. ఇప్పుటివరకు మీరు చూసిన ఆకస్మిక దాడులకు ఇది నెక్ట్స్ లెవల్.

ఇప్పుడు దిగువన వీడియోను నిశితంగా గమనించండి. ఒక పెద్ద పిల్లి నేలపై నిలబడి ఉంది. అదే సమయంలో అటుగా ఒక పక్షి ఎగురుతూ వచ్చింది.  దాన్ని గమనించిన పిల్లి వెంటనే గాలిలో బౌన్స్ అయ్యి పక్షిని సింగిల్ హ్యాండ్‌తో పట్టేసింది.  360 డిగ్రీల కోణంలో గాలిలో తిరుగతూ వచ్చి భూమిపై ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాల్లోనే తన చేతిలోని పక్షిని నోటితో పట్టుకుంది.  కొద్ది సెకన్లలో సదరు పిల్లి ఆ పక్షిని తన ఆహారంగా మార్చుకుంది.

వీడియో చూసి నెటిజన్లు షాక్ ..

చూశారు కదా.. ఇప్పుడు ఒప్పుకుంటారా..? పిల్లి కూడా పులి మాదిరి వేటాడటం గమనించారా..? ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్యర్యానికి గురవుతున్నారు. రకారకాల కామెంట్లతో విభిన్న రియాక్షన్స్ ఇస్తున్నారు.  కొంతమంది వేట శైలి చాలా భిన్నంగా ఉందని కామెంట్ పెట్టారు. మరికొంతమంది ఇలాంటి పిల్లిని తామెప్పుడు చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్‌లో షేర్ చేసింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదూ..!

Also Read: నక్కి మరీ ఎలుకపై అటాక్ చేసిన పాము.. మూషికం వెనక కాళ్లతో తన్నితే స్నేక్ దిమ్మతిరిగింది

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

వైద్య ఆరోగ్య శాఖలో 26,263 కొత్త ఉద్యోగాలు.. త్వరలో భర్తీ!
వైద్య ఆరోగ్య శాఖలో 26,263 కొత్త ఉద్యోగాలు.. త్వరలో భర్తీ!
మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? లివర్ డేంజర్‌లో..
మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? లివర్ డేంజర్‌లో..
బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు
బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు
క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం
క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం
పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!
పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీసులు మనోజ్‌కు ఏం చెప్పారంటే..?
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీసులు మనోజ్‌కు ఏం చెప్పారంటే..?
రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!
రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!
ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!
ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!
పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో BRS పిటిషన్స్
పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో BRS పిటిషన్స్
9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు.. 6 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూపులు?
9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు.. 6 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూపులు?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..