Shocking Video: నక్కి మరీ ఎలుకపై అటాక్ చేసిన పాము.. మూషికం వెనక కాళ్లతో తన్నితే స్నేక్ దిమ్మతిరిగింది

పాములు ఎంత ప్రమాదకారులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదమరిస్తే.. కాటు వేస్తాయి. వేటాడటంలో కూడా వాటి స్టైల్ సెపరేట్. మాటు వేసి మరీ అల్ప జీవులను వేటాడుతాయి.

Shocking Video: నక్కి మరీ ఎలుకపై అటాక్ చేసిన పాము.. మూషికం వెనక కాళ్లతో తన్నితే స్నేక్ దిమ్మతిరిగింది
Snake Attack On Rat
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2021 | 8:10 PM

పాములు ఎంత ప్రమాదకారులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదమరిస్తే.. కాటు వేస్తాయి. వేటాడటంలో కూడా వాటి స్టైల్ సెపరేట్. మాటు వేసి మరీ అల్ప జీవులను వేటాడుతాయి. అయితే అన్నిసార్లు వాటి పాచికలు పారవు.  ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో పాము నక్కి ఉండి.. ఒక్కసారిగా ఎలుకపై అటాక్ చేసింది. కానీ వెంటనే అలర్టైన ఎలుక క్షణకాలంలో దాన్ని నుంచి తప్పించుకుని.. బ్రతుకు జీవుడా అంటూ లగెత్తింది. ఈ వీడియోలో పాము దూకుడు రూపాన్ని చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

కాగా పాము చాలా ఒద్దికగా ఆకలి తీర్చుకునేందుకు అక్కడ కాపు కాసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అది మరుగు ఏర్పాటు చేసుకుని ఎవరికి కనిపించకుండా నక్కి ఉంది. అయితే ఇక్కడ ఎలుక బ్రతికిపోవడానికి మరో రీజన్ కూడా ఉంది. మొదట పాము అటాక్ చేయగానే.. ఒక్కసారిగా పక్కకి దూకిన ఎలుక ల్యాండింగ్ సమయంలో తన వెనుక కాళ్లతో పాము మూతిపై తన్నింది. దీంతో ఎస్కేప్ అవ్వడానికి దానికి కాస్త టైమ్ దొరికింది.

షాకింగ్ వీడియో

పాము ఎలుకపై ఎలా దాడి చేసింది.  దానిని ఎలా వేటాడాలనుకుందీ పైన వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో తెగ షేర్ చేస్తున్నారు. ‘లైఫ్ అండ్ నేచర్’ అనే ఖాతాతో ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో  మాకు తెలియజేయండి.

Also Read: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ.. డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ