‘సగం ఆడ.. సగం మగ..’ ఇదెలా సాధ్యం అంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో

‘సగం ఆడ.. సగం మగ..’ ఇదెలా సాధ్యం అంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2022 | 7:18 PM

ఓ మిడత శాస్త్రవేత్తలకే షాకిచ్చింది. డ్యూయల్‌ జెండర్‌తో శాస్త్రవేత్తలను అవాక్కయ్యేలా చేసింది. దాంతో దీని సంగతేంటో తేల్చుకోవాలని శాస్ర్తవేత్తలు పరిశోధనల్లో మునిగిపోయారు..

ఓ మిడత శాస్త్రవేత్తలకే షాకిచ్చింది. డ్యూయల్‌ జెండర్‌తో శాస్త్రవేత్తలను అవాక్కయ్యేలా చేసింది. దాంతో దీని సంగతేంటో తేల్చుకోవాలని శాస్ర్తవేత్తలు పరిశోధనల్లో మునిగిపోయారు.. అసలు విషయం ఏంటంటే… ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. దీనిని గ్రీన్‌బీన్‌ స్టిక్‌ ఇన్‌సెక్ట్‌ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి దీనిని పెంచుకుంటున్నాడు. అయితే ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. దాంతో ఆ మిడతకు ఏమైందోనని అనుమానం వచ్చిన అతను శాస్త్రవేత్తలకు చూపించాడు.. దానిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. ఎందుకంటే చార్లీ సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు.

Also Watch:

Viral Video: నువ్వు సూపర్‌ బామ్మ !! 62 ఏళ్ల వయసులో చీరకట్టుతో పర్వతారోహణ !! వీడియో

Truth Social: ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌ యాప్‌’ వచ్చేసింది !! వీడియో

కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్‌ ఉన్నాయ్‌ ?? వీడియో

కారుతో హెలికాఫ్టర్‌.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్‌ యువకుడు.. వీడియో

Prabhas: పెళ్లిపై ప్రభాస్‌ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో

Published on: Mar 04, 2022 09:53 AM