కారుతో హెలికాఫ్టర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్ యువకుడు.. వీడియో
సాధారణంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. దానికి పెద్ద మైదానం, అనుమతులు, అబ్బో ఆ హడావుడి అంతా ఇంతా కాదు.
సాధారణంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. దానికి పెద్ద మైదానం, అనుమతులు, అబ్బో ఆ హడావుడి అంతా ఇంతా కాదు. దాన్ని నేలకు దించాలంటే సమస్యలు ఎన్నో. మరి అదే హెలికాప్టర్ రోడ్డుపై నడిస్తే, హెలికాప్టర్ సాధారణ కార్లలాగే రయ్ రయ్ అంటూ రోడ్డుపై దూసుకెళ్తూ ఉంటే, వినడానికి కాస్త వింతగా ఉంది కదా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు బీహార్‌కు చెందిన ఓ యువకుడు. హెలికాప్టర్ లాంటి కారు తయారు చేసి సోషల్ మీడియాలో ట్రెండీగా నిలిచాడు ఇండియన్ హీరో. తాను తయారు చేసిన ఆ హెలికాప్టర్ కారును వివాహ వేడుకలకు అద్దెకిస్తూ, ఉపాది పొందుతున్నాడు. నార్త్ ఇండియాలో చాలా మంది ధనికులు వివాహ వేడుకలలో హెలికాఫ్టర్‌ను ఉపయోగించడం క్రేజీగా మారిపోయింది. అయితే హెలికాఫ్టర్ అద్దెకు తెచ్చుకోవడం సంపన్నులకు మాత్రమే సాధ్యమయ్యే అంశం.
Also Watch:
VonMercier Arosa: గాల్లో, రోడ్డుపై ఎగిరే కారు రెడీ.. వీడియో
Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

