Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో
డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాల తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పూజాహెగ్డేతో కలిసి అతను నటిస్తోన్న రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్‌ను వేగవంతం చేసే పనుల్లో తలమునకలయ్యారు ప్రభాస్. ఇందులో భాగంగా మార్చి3న ముంబైలో రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్ ఈ ఈవెంట్‌లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌గా మారాయి. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. అతని ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనున్నారు.
Also Watch:
News Watch: రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

