Ananya pandey-Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పిరికోడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసిన అనన్య..(వీడియో)
Ananya pandey-Vijay Devarakonda: ఆన్‌స్క్రీన్ పై VD ఓ డేరింగ్ అండ్ డాషింగ్.. అనుకున్నది చేసేసే హీరో. అమ్మాయిలతో ఈజీగా మాట్లాడుతూ పటాయించే హీరో... తిక్కలేస్తే,,., బ్రేకప్‌చెప్పి సైడైపోయే హీరో.! అయితే ఇలాంటి హీరోకు రియల్ లైఫ్లో అంత సీన్ లేదని అంటోంది లైగర్ బ్యూటీ అనన్య.
ఆన్‌స్క్రీన్ పై VD ఓ డేరింగ్ అండ్ డాషింగ్.. అనుకున్నది చేసేసే హీరో. అమ్మాయిలతో ఈజీగా మాట్లాడుతూ పటాయించే హీరో… తిక్కలేస్తే,,., బ్రేకప్‌చెప్పి సైడైపోయే హీరో.! అయితే ఇలాంటి హీరోకు రియల్ లైఫ్లో అంత సీన్ లేదని అంటోంది లైగర్ బ్యూటీ అనన్య.అవును! ఆన్‌స్క్రీన్ పై డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే హీరో రియల్ లైఫ్‌లో మాత్రం చాలా డల్ అని అంటోంది అనన్య. ఫ్రాంక్ గా చెప్పాలంటే మన అర్జున్ రెడ్డి వుత్త పిరికోడనే స్టేట్‌మెంట్ ను చాలా గట్టిగా ఇచ్చేస్తోంది.అయితే as a co-star VD అమేజింగ్ అని.. తన యాక్టింగ్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ సూపర్ అని అంటోంది ఈ లైగర్ బ్యూటీ. ఇక విజయ్ సినిమాలో తనకు అర్జున్ రెడ్డి సినిమా అంటే చాలా ఇష్టమని.. అందులో విజయ్ సూపర్ యాక్ట్ చేశాడని పనిలో పనిగా మెచ్చుకుంది కూడా…! అయితే అనన్య చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

