Amitabh Bachchan-Prahas: ప్రభాస్ నుంచి చాలా నేర్చుకోవాలి… డార్లింగ్‌ను ఆకాశానికెత్తిన బిగ్ బీ.. వైరల్ అవుతున్న వీడియో..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి త్వరలో మన ముందుకు రాబోతున్నారు. వీరిద్దరు నాగవంశీ డైరెక్షన్లో ప్రాజెక్ట్ k అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఆన్‌సెట్లో ప్రభాస్ ను కలిసిన ఈ బచ్చన్...
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి త్వరలో మన ముందుకు రాబోతున్నారు. వీరిద్దరు నాగవంశీ డైరెక్షన్లో ప్రాజెక్ట్ k అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఆన్‌సెట్లో ప్రభాస్ ను కలిసిన ఈ బచ్చన్… మన డార్లింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “మొదటి రోజు…మొదటి షాట్… బహుబలి ప్రభాస్‌తో మొదటి చిత్రం… ప్రతిభ, వినమ్రత కలిసి ఉన్న గొప్ప కళాకారుడు.. ఎప్పుడు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాడు!!” అంటూ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గురించి ట్వీట్ చేశారు. ప్రభాస్ కూడా బిగ్ బి త్రోబాక్ ఫోటోను షేర్ చేస్తూ, “ఇది నాకల. నేటికి నిజమైంది. లెజెండరీ అమితాబ్ బచ్చన్ సర్‌తో సినిమా మొదటి షాట్!” అని ప్రభాస్ బిగ్ బీతో వర్క్ చేయడం గురించి ట్వీట్ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

