Viral Video: నువ్వు సూపర్ బామ్మ !! 62 ఏళ్ల వయసులో చీరకట్టుతో పర్వతారోహణ !! వీడియో
పట్టుదల, కృషి ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు అంటారు.. అది నిజమని రుజువు చేసింది ఓ 62 ఏళ్ల బామ్మ. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పర్వతాన్ని అధిరోహించి తన సత్తా చాటింది..
పట్టుదల, కృషి ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు అంటారు.. అది నిజమని రుజువు చేసింది ఓ 62 ఏళ్ల బామ్మ. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పర్వతాన్ని అధిరోహించి తన సత్తా చాటింది.. పట్టుదలతో తన చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఎత్తైన పర్వతాన్ని చీరకట్టుతోనే ఎక్కేసి అందరిని ఆశ్చర్యపరిచింది. యువతకు మాత్రమే సాధ్యమనుకునే ట్రెక్కింగ్ కి వయసుతో సంబంధం లేదని నిరూపించింది. ఇప్పుడు ఈ బామ్మ ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అనేకమందికి స్పూర్తిగా నిలుస్తోంది. బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్ల అగస్త్యర్‌కూడమ్‌ను అధిరోహించి అందరిని షాక్‌కి గురిచేసింది. ఈ ట్రెక్కింగ్‌కి సంబంధించిన ఈ వీడియోని విష్ణు అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 62 ఏళ్ల వయస్సులో ఈ బామ్మ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.
Also Watch:
Truth Social: ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ వచ్చేసింది !! వీడియో
కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయ్ ?? వీడియో
కారుతో హెలికాఫ్టర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్ యువకుడు.. వీడియో
VonMercier Arosa: గాల్లో, రోడ్డుపై ఎగిరే కారు రెడీ.. వీడియో
Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

