AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్మ ఫలం అంటే ఇదే.. వీధి కుక్కను తన్నబోయి !! చివరికి అతడి పరిస్థితి ఏమైందంటే ?? వీడియో

కర్మ ఫలం అంటే ఇదే.. వీధి కుక్కను తన్నబోయి !! చివరికి అతడి పరిస్థితి ఏమైందంటే ?? వీడియో

Phani CH
|

Updated on: Mar 04, 2022 | 9:51 AM

Share

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు హృదయాలను హత్తుకునేలా ఉంటే.. మరికొన్ని జీవిత సత్యాలను గుర్తుచేస్తాయి.

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు హృదయాలను హత్తుకునేలా ఉంటే.. మరికొన్ని జీవిత సత్యాలను గుర్తుచేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపైన ఉన్న ఒక వీధి కుక్కను చూసి ఓ వ్యక్తి దాని దగ్గరకు వెళ్లి తన్నబోయాడు. ఇంతలో కాలు జారి టపీమని కింద పడిపోయాడు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియో చూస్తున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కర్మఫలం అంటే ఇదే అంటున్నారు. అతనికి ఎలాంటి హానీ తలపెట్టని ఆ మూగజీవిపట్ల అతని ప్రవర్తనకు నెటిజన్లు .. మండిపడుతున్నారు.. తగిన శాస్తి జరిగింది.. కర్మఫలం అనుభవించక తప్పదంటూ తిడుతున్నారు.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.

Also Watch:

Viral Video: నువ్వు సూపర్‌ బామ్మ !! 62 ఏళ్ల వయసులో చీరకట్టుతో పర్వతారోహణ !! వీడియో

Truth Social: ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌ యాప్‌’ వచ్చేసింది !! వీడియో

కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్‌ ఉన్నాయ్‌ ?? వీడియో

కారుతో హెలికాఫ్టర్‌.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్‌ యువకుడు.. వీడియో

VonMercier Arosa: గాల్లో, రోడ్డుపై ఎగిరే కారు రెడీ.. వీడియో