Truth Social: ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ వచ్చేసింది !! వీడియో
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్రూత్ అనే సోషల్ యాప్ వచ్చేసింది. యాపిల్ సెల్‌ఫోన్‌లోని యాప్ స్టోర్‌లో ట్రూత్ యాప్ అందుబాటులోకి రానుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్రూత్ అనే సోషల్ యాప్ వచ్చేసింది. యాపిల్ సెల్‌ఫోన్‌లోని యాప్ స్టోర్‌లో ట్రూత్ యాప్ అందుబాటులోకి రానుంది. గతేడాది జనవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత ట్రంప్ కామెంట్లను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ప్లాంలు బ్యాన్ విధించాయి. అప్పుడే ట్రంప్ సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తానని ప్రకటించారు. ఆయన అన్నట్టుగానే గతేడాది అక్టోబర్‌లో ట్రూత్ సోషల్ పేరును అనౌన్స్ చేయగా.. తాజాగా మార్కెట్‌లోకి రిలీజ్ అయింది. ది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ ట్రూత్ సోషల్ యాప్ లాంచ్ అయింది. ఈ ట్రంప్ యాప్ అచ్చం ట్విట్టర్ మాదిరిగానే ఉంటుంది.
Also Watch:
కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయ్ ?? వీడియో
కారుతో హెలికాఫ్టర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్ యువకుడు.. వీడియో
VonMercier Arosa: గాల్లో, రోడ్డుపై ఎగిరే కారు రెడీ.. వీడియో
Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

