కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయ్ ?? వీడియో
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ కచ్చితంగా ఉండి ఉంటాయని ప్రకటించింది నాసా.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ కచ్చితంగా ఉండి ఉంటాయని ప్రకటించింది నాసా. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరిక్షించిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ నాసా పేర్కొంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఏప్రిల్ 2018లో నాసా ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5వేల గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన్నట్లు తెలిపింది నాసా. వాటి 176వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. అయితే ఒక్క 2021 ఏడాదిలోనే.. మొత్తం 2400గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ శాటిలైట్ గుర్తించిందని తెలిపారు.
Also Watch:
కారుతో హెలికాఫ్టర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్ యువకుడు.. వీడియో
VonMercier Arosa: గాల్లో, రోడ్డుపై ఎగిరే కారు రెడీ.. వీడియో
Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో