12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా ??
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 6 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోవాలని నిపుణులు చెబుతారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం ఉండటంలేదు.. ఇంక నిద్రకూడానా అనుకోవచ్చు. కానీ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి రోజులో కేవలం అరగంటమాత్రమే నిద్రపోతూ చక్కని ఆరోగ్యాన్ని మెయింటెన్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 6 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోవాలని నిపుణులు చెబుతారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం ఉండటంలేదు.. ఇంక నిద్రకూడానా అనుకోవచ్చు. కానీ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి రోజులో కేవలం అరగంటమాత్రమే నిద్రపోతూ చక్కని ఆరోగ్యాన్ని మెయింటెన్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు రోజుకు అరగంట మాత్రమే నిద్రపోతున్నాడు. హ్యోగోకు చెందిన 40 ఏళ్ల ఆ వ్యక్తి.. 30 నిమిషాలే నిద్రపోయినప్పటికీ తన శరీరం, మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చానని, ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేయడంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైసుకే హోరి వెల్లడించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడి సినిమాతోనేనా ??
వరద బాధితులకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు
Kalki: OTTలో సరికొత్త చరిత్రను సృష్టించిన కల్కి.. వరల్డ్ వైడ్ నెం.1
15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్
కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం