కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం
వందలాది తెలుగు సినిమల్లో కామెడీ విలన్ గా నటించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఏడాదిన్నరగా పంజా గుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు ఫిష్ వెంకట్. సినిమా ఛాన్స్ లు వస్తున్నా షూటింగులకు వెళ్లేందుకు శరీరం సహకరించడం లేదు.
వందలాది తెలుగు సినిమల్లో కామెడీ విలన్ గా నటించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఏడాదిన్నరగా పంజా గుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు ఫిష్ వెంకట్. సినిమా ఛాన్స్ లు వస్తున్నా షూటింగులకు వెళ్లేందుకు శరీరం సహకరించడం లేదు. దీంతో ఇంటి పట్టునే ఉండడంతో ఈ నటుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామ్ నగర్ లోని తన ఇంట్లోనే దయనీయ జీవితం గడుపుతోంది ఫిష్ వెంకట్ ఫ్యామిలీ. ఈ క్రమంలోనే ఆయన పరిస్థితి చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడి దీన పరిస్థితి చూసి చలించిపోయిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంగనాకు షాకిచ్చిన బాంబే కోర్ట్ !! ఇక ఎమర్జెన్సీ రిలీజ్ కష్టమేనా !!
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

