కంగనాకు షాకిచ్చిన బాంబే కోర్ట్ !! ఇక ఎమర్జెన్సీ రిలీజ్ కష్టమేనా !!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాకు బిగ్ ఝలక్ తగిలింది. ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. సెన్సార్ బోర్డ్‌కు వ్యతిరేకంగా కోర్టు కెక్కిన కంగనాకు.. ఊహించని పరిణామం ఎదురైంది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించలేమని కంగనా పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇక కోర్టు నిర్ణయంతో... కంగన ఎమోషనల్ అయ్యారు.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాకు బిగ్ ఝలక్ తగిలింది. ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. సెన్సార్ బోర్డ్‌కు వ్యతిరేకంగా కోర్టు కెక్కిన కంగనాకు.. ఊహించని పరిణామం ఎదురైంది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించలేమని కంగనా పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇక కోర్టు నిర్ణయంతో… కంగన ఎమోషనల్ అయ్యారు. దేశాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేసినందుకు తాను మూల్యం చెల్లిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమాపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. కంగన బాంబే హైకోర్టు మెట్లెక్కింది. అయితే హైకోర్టు కూడా.. ఇప్పుడు కంగనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడంతో.. ఈసినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్టు అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

